సీఎం రేవంత్ ను కలిసిన తుంగతుర్తి ఎమ్మెల్యే

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ రోజు తన జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలగిరిలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు జీవో విడుదలతో పాటు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.

New Update
సీఎం రేవంత్ ను కలిసిన తుంగతుర్తి ఎమ్మెల్యే
Advertisment
Advertisment
తాజా కథనాలు