Ap Politics : మంత్రి వర్గంలో చోటు దక్కని సీనియర్లు వీరే!

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. చంద్రబాబు నాయుడు ఈసారి తన కేబినెట్‌ లోకి 18 మందికి స్థానం కల్పించారు. అయితే గెలిచిన వారిలో కొందరు సీనియర్లు మంత్రి పదవులు ఆశించిన పలువురు నేతలకు నిరాశే ఎదురైంది.

New Update
Ap Politics : మంత్రి వర్గంలో చోటు దక్కని సీనియర్లు వీరే!

Ministerial Category : ఏపీ (Andhra Pradesh) లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈసారి తన కేబినెట్‌ లోకి 18 మందికి స్థానం కల్పించారు. వారిలో 10 మంది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే ఉన్నారు. గెలిచిన వారిలో కొందరు సీనియర్లు మంత్రి పదవులు (Minister Seats) ఆశించిన పలువురు నేతలకు నిరాశే ఎదురైంది. వారిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని, బొండా ఉమ,గద్దె రామ్మోహన్‌, బాలకృష్ణ, పరిటాల సేనీత, కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయరణ, జీవీ ఆంజనేయులు వంటి సీనియర్లు ఉన్నారు.

అలాగే జేసీ అస్మిత్‌, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకు కూడా అవకాశం దక్కలేదు. కొత్తవాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో..చాలామంది సీనియర్లకు దక్కనిచోటు. జ్యోతుల నెహ్రూ, కన్నా లక్ష్మీనారాయణ, గౌతు శిరీషగంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, భూమా అఖిలప్రియ, నందమూరి బాలకృష్ణ, ఆదినారాయణరెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప , వరదరాజులు రెడ్డి, కొండ్రు మురళీమోహన్ , బోండా ఉమ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రఘురామకృష్ణంరాజు, నక్కా ఆనంద్‌బాబు, కూన రవికుమార్, కళా వెంకట్రావ్, సుధాకర్ యాదవ్, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, అమర్నాథ్‌రెడ్డి, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు,సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, దూళిపాళ్ల నరేంద్ర, గణబాబు, పల్లా శ్రీనివాస్‌, పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాస్‌, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరికి మంత్రివర్గంలో దక్కని చోటు

Also read: లోకేష్ తో పాటు మొత్తం పది మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు.. లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు