Minister Atchannaidu: విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదు: మంత్రి అచ్చెన్నాయుడు AP: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదని అధికారులకు ఆదేశించారు. రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని అన్నారు. By V.J Reddy 15 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Minister Atchannaidu: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 18న రైతులకు అందించే పీఎం కిసాన్ తదితర అంశాలపై చర్చించారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదని అధికారులకు ఆదేశించారు. రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని అన్నారు. Also Read: కేసీఆర్ కనబడుటలేదు.. గజ్వేల్ నియోజక వర్గంలో వెలిసిన పోస్టర్లు! #tdp #atchannaidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి