నాలుగేళ్లు గడిచినా.. సింగరేణి ఎన్నికలు లేవు..! సింగరేణి ఎన్నికలు జరగకుండా తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ప్రయత్నం చేసస్తోంది. మణుగూరు నుండి బెల్లంపల్లి ఏరియా వరకు.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. ఈసారి కార్మిక సంఘం ఎన్నికల్లో ఓడిపోతామని భయం ప్రభుత్వానికి పట్టుకుందంటున్నారు సింగరేణి నాయకులు. By Vijaya Nimma 28 Jun 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి లాభాల్లో వాటా కార్మికులకు ఇవ్వాలి సింగరేణి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర సర్కారు అడ్డుకుంటోందని ఆరోపించారు. నాలుగేళ్లయినా ఇప్పటివరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిని అనుసరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గుర్తింపు సంఘం ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి వచ్చిన లాభాల్లో 35 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సీఎం చెప్పింది ఏం చేయలేదు.. AITUC కార్మిక పక్షాన నిలబడింది కానీ...లాభాల బోనసి ఇంపిచ్చిన ఘనత మా సంఘంది అంటున్నారు కార్మికులందరూ. సంఘటితమై పోరాటం చేస్తేనే హక్కుల సాధన జరుగుతుందనన్నారు. సీఎం కేసీఆర్ భూ ఉపరితల గనులు లేని తెలంగాణ నిర్మాణం చేస్తానని చెప్పారు.. కానీ అది ఇంత వరకు చేయలేదని మండిపడ్డారు. బొందల గడ్డలా.. ఓపెన్ కాస్ట్‌లు అంతేకాదు ఇంక అండర్ మైండ్లో ఊసే లేదు... తెలంగాణ వచ్చినప్పుడు 82 వేలకుపైగా కార్మికులు సింగరేణిలో పనిచేశారు. ఆ సంఖ్య కాస్తా ఇప్పుడు తెలంగాణలో 40 వేలకు పడిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కోసం చేసింది ఏదీ లేదన్నారు. కానీ ఇప్పుడు అన్ని ఓపెన్ కాస్ట్‌లు.. బొందల గడ్డలుగా మారిపోయినాయిన్నారు. సింగరేణి ఎన్నికలు జరగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని వాపోయ్యారు. AITUC యూనియన్ రాష్ట్ర సెక్రెటరీ వాసిరెడ్డి సీతారామయ్య RTVతో వెల్లడి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి