చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచేందుకు విషప్రయోగం చేసిన క్రీడాకారిణి..రికార్డయిన సీసీటీవి దృశ్యాలు!

చెస్ ఛాంపియన్ షిప్ లో చెస్ బోర్డుపై విషప్రయోం చేసిన రష్యా క్రీడాకారిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.రష్యాలోని మఖచ్కలాలో అబకరోవా అనే యువతి, ఉమైఖానత్ చెస్ పోటీలలో తలపడింది. కొద్ది సేపటికి ఉమైఖానత్ అస్వస్థతకు గురవటంతో రిఫరీ హాస్పిటల్ కు తరిలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచేందుకు విషప్రయోగం చేసిన క్రీడాకారిణి..రికార్డయిన సీసీటీవి దృశ్యాలు!

చెస్ ఛాంపియన్ షిప్ లో చెస్ బోర్డుపై విషం కలిపిన రష్యా క్రీడాకారిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.రష్యాలోని మఖచ్కలాలో అబకరోవా అనే యువతి, ఉమైఖానత్ చెస్ పోటీలలో తలపడింది. కొద్ది సేపటికి ఉమైఖానత్ అస్వస్థతకు గురవటంతో రిఫరీ హాస్పిటల్ కు తరిలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..

దీంతో రిఫరీకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడున్న నిఘా కెమెరాను పరిశీలించారు.అందులో అమీనా అబకరోవా చెస్ మ్యాచ్ జరిగే ప్రదేశానికి వెళ్లి ఉమైఖానత్ ఉస్మానోవన్ కూర్చున్న చోట ఏదో చేసిన పని సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఆ తర్వాత చెస్‌పోర్ట్, చదరంగం నాణేన్ని అధికారులు పరిశీలించగా, అది పాదరసంతో కలిపి ఉందని కనుగొన్నారు, దీని వలన ఉమిఖానత్ ఒస్మానోవో అనారోగ్యం పాలయ్యారు. దీంతో అమీనా అబకరోవాను పోలీసులు అరెస్టు చేశారు. ఓస్మానోవోకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఉమైఖానత్ పాదరసం పూసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.అమీనా అబకరోవా నేరం రుజువైతే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు