Weather: బీ అలర్ట్.. దంచికొడుతున్న ఎండలు..! తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారుల సూచిస్తున్నారు. By Jyoshna Sappogula 17 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి AP & TS Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారుల సూచిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే 41 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ ఉంటోంది. ఈ ఏడాది 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్లే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అని అంటున్నారు. Also Read: 30 ఏళ్లు దాటాక డేటింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి అటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి..ఖమ్మం, భద్రాద్రి, నల్గొండకు ఎల్లో అలర్ట్ జారీ జారీ చేశారు. సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రేపటి నుంచి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపారు. #weather-update #telangana-weather-update #andhar-pradesh-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి