/rtv/media/media_files/2024/10/16/EhmnDYFXFlidj1q3ETCO.jpg)
డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్చాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇంజినీరింగ్ కోర్సుల్లో మూడు ఏళ్లకు ఒకసారి సిలబస్‌లో మార్పులు చేస్తుండగా.. డిగ్రీ సిలబస్‌ను మార్పులు చేసి కనీసం ఆరేళ్లు అవుతుండగా కూడా చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై!
కొత్త సిలబస్‌ను అమల్లోకి తీసుకురావాలని..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు అకాడమీ, విద్యామండలి నిర్ణయించిన సిలబస్ బట్టి కొత్త పాఠ్య పుస్తకాలను ముద్రించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2019లో చివరిసారిగా సిలబస్‌లో మార్పులు చేశారు. అప్పుడు కూడా కేవలం ఇంగ్లీషు సబ్జెట్‌ను చివరి ఏడాదిలో చేర్చారు.
ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే!
మిగతా సబ్జెట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని విమర్శలు కూడా వచ్చాయి. అలాగే విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టుల గురించి పూర్తిగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారని భావించింది.
ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!
ఏదో విద్యార్థులు కాలేజీలో చేరారా? పరీక్షలు రాశారా? సర్టిఫికేట్లు తీసుకున్నారా? ఇంతే జరుగుతుంది. కానీ వారికి ఎలాంటి కమ్యునికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రాకపోవడం వంటివి జరగడం లేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి నిశ్చయించుకుంది. నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకే ఉద్యోగావకాశాలు వస్తున్నాయని, మిగతా వారికి రావడం లేదని ప్రభుత్వం భావించింది.అందుకే సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు విద్యార్థులకు నైపుణ్యాల్లో ముందు ఉండాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!
MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్
ఒవైసీ బ్రదర్స్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను...కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు.
ఒవైసీ బ్రదర్స్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.
Also Read : ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మూడేళ్లలో మీరే కోటీశ్వరులు
Also Read : తాబేలు ఎంత పని చేసింది భయ్యా.. బికినీ పాపకు చుక్కలు చూపించిందిగా!
ముస్లింలకు వ్యతిరేకం కాదు
వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు.
Also read : Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు
Also Read : ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ
bjp | owaisi-brothers | telugu-news | mla raja singh | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates
Lemon: సమ్మర్ ఎఫెక్ట్.. వాచిపోతున్న నిమ్మకాయల ధరలు.. పిండితే రసం కూడా రావట్లే!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు!
ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మూడేళ్లలో మీరే కోటీశ్వరులు
Pimples: వీపు మీద మొటిమలు రావడానికి కారణం ఏమిటి?
Vaishnavi Chaitanya: ‘బేబి’ నోట బూతు మాట.. ఛీ ఛీ అందరి ముందు అలా అనేసిందేంటి బ్రో?