హైదరాబాద్ హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్.. కారణమేంటంటే? దూకుడు మీద ఉన్న హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి ఎక్కువగా నిరసనలు రావడంతో 2-3 వారాల పాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ నెలకొంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇళ్లు తమకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ మాకు వసతులూ కల్పించండి.. కన్నీరుమున్నీరవుతున్న మూసీ నిర్వాసితులు! ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మూసీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస వసతులు కూడా లేవంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వసతులతోపాటు ఉపాధి కల్పించాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA : వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్.. మూసీ కూల్చివేతలపై కొత్త ప్లాన్ ఇదే! మూసీ కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వివాదాలకు పోకుండా సాధ్యమైనంత సామరస్యంగా నిర్వాసితులను ఒప్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Raja Singh : రాజాసింగ్ హత్యకు కుట్ర.. హైదరాబాద్ లో కలకలం! బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి ఫోన్లలో గన్నులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటోలు ఉండడంతో హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మంత్రి ఉత్తమ్ ఇంట్లో విషాదం! తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. తర్వాత ఏమైందంటే? హైదరాబాద్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న మహిళపై ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన శశికిరణ్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ఆఫీస్‌లో ఉద్యోగం ఇస్తానని చెప్పి మధురానగర్‌లో తన రూమ్‌కి పిలిచి అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra : హైడ్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. హైడ్రా భయంతో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లు హైదరాబాద్‌లో కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.826 కోట్లతో ఆరు జంక్షన్లు అభివృద్ధి చేయనున్నారు.మొదటి ప్యాకేజీలో రూ.421 కోట్లతో, రెండో ప్యాకేజీలో రూ.405 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn