సీఎం రేవంత్ ను కలిసిన మంత్రి పొన్నం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. పెట్టబడుల కోసం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. By Nikhil 17 Aug 2024 in రాజకీయాలు ట్రెండింగ్ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి