TS Govt: ప్రభుత్వం నిర్ణయం.. ఓడిలు రద్దు, రవాణా శాఖ అధికారుల బదిలీలు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఓడీలను (OVER DUTY) రద్దు చేసింది. MVI, AMVI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఓడిలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. By V.J Reddy 30 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖలో ఓడీలను (OVER DUTY) రద్దు చేసింది. MVI, AMVI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఓడిలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. అలాగే, తెలంగాణా రవాణా శాఖ లో 3 JTC ల ట్రాన్స్‌ఫర్. ముగ్గురు JTC లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ JTC గా ఉన్న పాండురంగ నాయక్ ను JTC అడ్మిన్ గా ట్రాన్స్‌ఫర్ చేసింది. హైదరాబాద్ JTC అడ్మిన్ గా ఉన్న మమతా ప్రసాద్ ను (IT & VIG) కు బదిలీ చేసింది. హైదరాబాద్ JTC ( IT & VIG) గా ఉన్న రమేష్ ను హైదరాబాద్ JTC గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. #cm-revanth-reddy #breaking-news #od-ban #over-duties-ban-in-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి