Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్.. ఫోన్లు, ఏసీలు సహా సమ్మర్ ప్రొడెక్టులపై భారీ తగ్గింపు..!

ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సీజన్ సందర్భంగా అదిరిపోయే సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ పేరుతో సరికొత్త డీల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ తన మెయిన్ పేజీలో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

New Update
flipkart new sale

flipkart new sale

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సీజన్ సందర్భంగా అదిరిపోయే సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ పేరుతో సరికొత్త డీల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ తన మెయిన్ పేజీలో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సేల్‌లో SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనుంది. 

BIG SAVING DAYS SALE

ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్స్, ఎయిర్ కూలర్స్ అండ్ ఫ్యాన్స్, హోమ్ అప్లయెన్సెస్, ఇయర్ బడ్స్, స్మార్ట్‌టీవీలు, ఫ్యాషన్, ఫ్రిడ్జ్, హోమ్ థియేటర్ సహా మరెన్నో ఉత్పత్తులపై భారీ తగ్గింపు అందించనుంది. అలాగే పోస్టర్‌లో డీల్ జోన్ అంటూ, చిల్ జోన్ అంటూ కొన్ని డీల్స్‌ను ప్రకటించింది. అందులో టిక్ టాక్ డీల్స్, జాక్‌పాట్ డీల్స్, బ్లాక్ బస్టర్ డీల్స్, బ్రాండ్ హవర్ అంటూ పలు డీల్స్‌ను చూపించింది. 

BIG BACHAT DAYS SALE

ఈ సేల్‌లో Ai+ Pulse 2 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.5,999లకే కొనుక్కోవచ్చని తెలిపింది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 50ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. దీని స్క్రీన్ 6.7 ఇంచులు.. కాగా ఇది 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో ఉత్పత్తులపై తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు