AP: కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. కొట్టుకున్న టీడీపీ వైసీపీ శ్రేణులు..! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ, వైసీపీ వర్గీల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. జోహారపురం గ్రామంలో భూ తగాదా కారణంగా ఇరువర్గాలు దాడికి దిగారు. ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీల వద్ద తీవ్ర ఘర్షణ జరిగింది. నందవరం మండలం జోహారపురం గ్రామంలో కురుబ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు భూ తగాదా కారణంగా కొట్టుకున్నారు. ఘటనలో13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరోసారి ఇరువర్గాలు తన్నుకున్నారు. ఇద్దరు పరిస్థితి విషయంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. #kurnool మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి