Andhra Pradesh: ఏపీలో ఒకేసారి రూ.7 వేల రూపాయలు పింఛన్

ఏపీలో జులై 1 నుంచి రూ.4 వేల పింఛన్, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్‌ను అమలు చేయనుంది. గత మూడు నెలల బకాయిలు కలిపి జులైలో ఒకేసారి పింఛన్ ఇవ్వనుంది. దీంతో పింఛన్‌ లబ్దిదారులకు ఒకేసారి రూ.7 వేలు రానున్నాయి. అలాగే దివ్యాంగులకు ఒకేసారి రూ.15 వేలు రానున్నాయి.

New Update
Andhra Pradesh: ఏపీలో ఒకేసారి రూ.7 వేల రూపాయలు పింఛన్

AP Pensions: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి.. ఎన్నికలకు ముందు పింఛన్‌ రూ.4 వేలకు పెంచుతామని.. దివ్యాంగులకు రూ.6వేలు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జులై 1 నుంచి  దీన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అంతేకాదు గత మూడు నెలల బకాయిలు కలిపి జులైలో ఒకేసారి పింఛన్ ఇవ్వనుంది. దీంతో పింఛన్‌ లబ్దిదారులకు ఒకేసారి రూ.7 వేలు రానున్నాయి. అలాగే దివ్యాంగులకు ఒకేసారి రూ.15 వేలు రానున్నాయి.

Also Read: కేరళ కాదు కేరళం.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం 

Advertisment
Advertisment
తాజా కథనాలు