Vaa Vaathiyaar: కార్తీ 'వా వాతియార్'... ఫస్ట్ లుక్ పోస్టర్

తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వా వాతియార్'. కుమార స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పోలీస్ యూనిఫాంలో కార్తీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

New Update
Vaa Vaathiyaar: కార్తీ 'వా వాతియార్'... ఫస్ట్ లుక్ పోస్టర్

Vaa Vaathiyaar First Look: తమిళ స్టార్ హీరో కార్తీ (Hero Karthi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వా వాతియార్'. కుమార స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ పోలీస్ యూనిఫాంలో కనిపిస్తున్న కార్తీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Also Read: Yevam Teaser: వరుస హత్యలు వెనుక మిస్టరీ ఏంటి..? థ్రిల్లింగ్ గా ‘యేవమ్‌’ టీజర్

Advertisment
Advertisment
తాజా కథనాలు