ఆంధ్రప్రదేశ్ YS Sharmila: పిచ్చి పిల్ల షర్మిల ఓవరాక్షన్ చేస్తోంది..మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్! నేను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదు అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి పేర్కొన్నారు. జరిగే దాడులనూ అందరూ ఖండించాల్సిందేనన్నారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఇలాంటి వారు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు?.. అన్న జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల..! ఆంధ్రకు ప్రత్యేక హోదా, పోలవరం తెచ్చే వరకు ఎక్కడికి కదిలేదే లేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఏపీ నా పుట్టినిల్లు.. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను..ఏం చేసుకుంటారో చేసుకోండి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజుకో జోకర్ ను తెస్తూ తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja: పక్క రాష్ట్రాల్లో కాపురాలు..ప్రగల్భాలు ఇక్కడ..షర్మిల పై విరుచుకుపడ్డ రోజా! షర్మిల మాటలకు విలువ లేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని..కానీ ఇప్పుడు ఆమె ఏపీలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆమె రాజకీయానికి అర్థం లేదని విమర్శించారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ. ఏపీ రాజకీయాలు మంచి రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు టీడీపీ, జనసేన మరో వైపు వైసీపీ, కాంగ్రెస్ లతో...రోజుకో ట్విస్ట్‌తో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అన్నాచెల్లెళ్ళ మధ్య వార్ ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ పీసీసీ ఛీఫ్ షర్మిలతో వివేకా కూతురు సునీత భేటీ హాట్ టాపిక్‌గా మారింది. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila Comments : తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల సంచలన వ్యాఖ్యలు!! శ్రీకాకుళం నుంచి 9 రోజుల పాటు సాగే వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన నేడు (జనవరి28) తిరుపతికి చేరుకుంది. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆ జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. By Nedunuri Srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV UnCensored : పవన్ నాలుగో పెళ్లిపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు! మంత్రి అంబటి రాంబాబు రాబోయే ఎన్నికల్లో ఆయన టికెట్ గురించి, షర్మిల రాజకీయ భవితవ్యం గురించి,పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి గురించి, బ్రో మూవీలో శ్యామ్ బాబు పాత్ర గురించి, ఆంధ్రాలో వైసిపి జోరు గురించి ఇలా అనేక అంశాలపై ఆర్టీవి అన్సెన్సార్డ్ ప్రోగ్రాంలో పాల్గొని ఆసక్తికర సమాధానాలిచ్చారు. By Nedunuri Srinivas 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి... షర్మిల సంచలన వ్యాఖ్యలు YSRCP పార్టీకి కొత్త పేరు పెట్టారు ఏపీ చీఫ్ షర్మిల. వైసీపీలో వైఎస్సార్ లేరని.. Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: భారతి చేయాలనుకున్న పాదయాత్రను నేను చేశానా?.. దమ్మంటే నిరూపించండి.. షర్మిల ఛాలెంజ్..! తాను స్వార్థం కోసం పాదయాత్ర చేశానంటూ జైల్లో అధికారి చెప్పాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. దమ్ముంటే అప్పటి జైలు అధికారితో ఈ విషయం చెప్పించగలరా ? అంటూ సవాల్ చేశారు. ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మతో చెప్పించండి అని అన్నారు. By Jyoshna Sappogula 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: అలా చేసింది జగనే.. సాక్ష్యం విజయమ్మ.. షర్మిల సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టిందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. ఇవాళ YSR కుటుంబం చీలిందంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అని.. దీనికి సాక్ష్యం తన తల్లి విజయమ్మ అని అన్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn