ఆంధ్రప్రదేశ్ Pawan : అసెంబ్లీలో పవన్, జగన్ షేక్ హ్యాండ్ ఫొటో వైరల్ AP: అసెంబ్లీలో పవన్, జగన్ షేక్ హ్యాండ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత పవన్, జగన్ కలిసినట్లు ఫొటో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఫోటో ఎడిట్ చేసిందని.. అసెంబ్లీలో వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ప్రభుత్వాలు మారితే నిర్మాణాలు కూల్చివేయడమేనా ! రాజకీయాల్లో అధికారం మారాక నిర్మాణాల కూల్చివేత పరిపాటి అయిపోయింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు చంద్రబాబు రాగానే వైసీపీ ఆఫీస్‌ను కూల్చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వైసీపీ కార్యాలయం కూల్చివేత.. జగన్ ఏం అన్నారంటే తాడేపల్లిలో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ విమర్శించారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజే స్పీకర్ ఎన్నిక ఏపీలో నేడు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శుక్రవారం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: వెంటనే సభ నుంచి వెళ్లిపోయిన జగన్.. టీడీపీ తీవ్ర విమర్శలు..! మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. కనీసం కూర్చోకుండా జగన్ బయటకు వెళ్లిపోవడంపై టీడీపీ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీటులో కూర్చోకుండా ఇంతవరకూ ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదంటూ ఫైర్ అవుతున్నారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసెంబ్లీలో ఆసక్తికర అంశాలు.. జగన్ సభలోకి వచ్చి కూర్చోగానే ఎమ్మెల్యేలు ఏం చేశారంటే? చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో సహా సభ్యులందరికీ జగన్ అభివందనం చేయగా.. జగన్‌కు ప్రతి నమస్కారం చేశారు సీఎం చంద్రబాబు. సభలో ఉన్నంతసేపు జగన్ ముభావంగా కనిపించారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Bhuvaneshwari : అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు.. భార్య భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్..! ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన భార్య భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది..ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం'! అంటూ ఆమె ట్వీట్ చేశారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Jagan : ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం AP: ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: ఈ విషయాన్ని మాత్రమే గుర్తించండి.. నేతలకు జగన్ హెచ్చరిక..! పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయండన్నారు. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదని.. ప్రతి ఒక్కరూ అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారని కామెంట్స్ చేశారు. కార్యకర్తలకు అండగా ఉండాలని నేతలకు సూచించారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn