ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ పులివెందుల పర్యటన వాయిదా.. ఎందుకంటే? మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. రేపు పులివెందుల వెళ్లాలని భావించిన జగన్.. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. టూర్ వాయిదా పడటంతో ఈ నెల 20న వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో జగన్ సమావేశం కానున్నారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ముఖ్య నాయకులు..! వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు కలిశారు. తన క్యాంపు కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత క్రమంగా పార్టీ నాయకులతో జగన్ వరుస భేటీలను నిర్వహిస్తూ వస్తోన్నారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EVM War: మీరు గెలిస్తే ఓకే.. లేదంటే లేదా.. జగన్ పై లోకేష్ కౌంటర్ ట్వీట్..! ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టా.. 2024లో ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా.. ఎంతటి నయవంచన అంటూ మండిపడ్డారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Budda Venkanna: దమ్ముంటే పులివెందులలో రాజీనామా చేయి.. వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్..! దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలని సవాల్ విసిరారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామన్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయమా.. అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా? అంటూ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan on EVMs: EVMల పై మాజీ సీఎం జగన్ సంచలనం వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంలే కారణమని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ లో చాల దేశాల్లో పేపర్ బ్యాలెట్లే ఉపయోగిస్తారని, ఈవీఎంలు కాదనీ చెప్పారు. మనదేశంలోనూ బ్యాలెట్ పద్ధతి తేవాలని ఆ ట్వీట్ లో కోరారు. By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జగన్‌కు షాక్.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా ఏపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేశానని రాఘవరావు స్పష్టం చేశారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : తాడేపల్లి ప్రజలకు తీరిన దారి కష్టాలు! తాడేపల్లిలో ప్రజలకు దారి కష్టాలు తీరిపోనున్నాయి.జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఇంటి వెనకు నుంచి ఎటువంటి రాకపోకలు జరగకుండా పోలీసులు కట్టడి చేశారు.ఆ ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందుల గురించి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి స్పందించింది. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: 'ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడు'.. జగన్‌పై టీడీపీ కామెంట్స్ మాజీ సీఎం జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఫర్నిచర్ దొంగ అంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్‌తో నింపి.. అధికారం ఊడాక ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayyannapatrudu: జగన్ ఓడిపోయాడు, చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు AP: జగన్‌పై అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు, కానీ చావలేదని.. చచ్చేవరకు కొట్టాలని టీడీపీ నేతలతో అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు వైసీపీ పూర్తిగా చావలేదని నాగబాబు అన్నారు. వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉందన్నారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn