ఆంధ్రప్రదేశ్ YCP Chief Jagan: స్పీకర్‌కు మాజీ సీఎం జగన్ లేఖ AP: స్పీకర్‌కు జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం సభాసంప్రదాయానికి విరుద్ధం అని అన్నారు. స్పీకర్ ఇప్పటికే తనపట్ల శతృత్వం ప్రదర్శిస్తున్నారని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని లేఖలో ప్రస్తావించారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan Bangalore Palace: బెంగళూరుకు జగన్.. జోరందుకున్న అక్కడి ప్యాలెస్ పై చర్చ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా బెంగళూరు వెళ్లారు. దీంతో ఇప్పుడు అక్కడి జగన్ నివాసంపై కథనాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అక్కడ యలహంకలోని ప్యాలెస్ లాంటి జగన్ ఇంటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. By KVD Varma 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : నాడు దిష్ఠిబొమ్మల దగ్ధం.. నేడు కాళ్ల బేరం : బోరున విలపిస్తున్న వాలంటీర్లు! ఎన్నికలకు ముందు పవన్ దిష్ఠిబొమ్మలను దగ్ధం చేసిన వాలంటీర్లు ఇప్పుడు జనసేనని కరుణ కోసం వేడుకుంటున్నారు. తమ ఉద్యోగాలను కొనసాగించాలని ప్రాదేయపడుతున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలని కన్నీరు మున్నీరవుతున్నారు. By srinivas 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Offices Scam : వైసీపీ ఆఫీసుల నిర్మాణం.. మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్? నిర్మాణాల్లో ఉన్న వైసీపీ ఆఫీసులకు నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26 జిల్లాల్లో వైసీపీ ఆఫీసుల నిర్మాణం చేపట్టగా.. ఒక్కదానికి కూడా అనుమతి లేదని తెలుస్తోంది. ఇదంతా మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్ అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. By Nikhil 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద భారీ భద్రత! AP: పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. పార్టీ నేతలతో సమావేశం అయ్యారు జగన్. నిన్న జగన్‌ను కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రజల రద్దీ దృష్ట్యా ఈరోజు బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: జగన్‌కు మరో షాక్.. వైసీపీ కార్యాలయాలకు నోటీసులు AP: జగన్‌కు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ కు షాక్.. ఆ ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జంప్..! కడపలో ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. జగన్ పర్యటనకు మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు, సుధీర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జగన్ వచ్చినప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కనిపించకపోవడంతో జిల్లాలో ఈ విషయం చర్చానీయంశంగా మారింది. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayyanna: జగన్ గురించి నా దగ్గర మాట్లడొద్దు.. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్..! జగన్ గురించి తన దగ్గర మాట్లడొద్దంటూ ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. గతంలో సభను ఏ విధంగా నడిపారో చూశామన్నారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని, సామాన్య ఎమ్మెల్యే అని..వారికి కేటాయించాల్సిన సమయాన్ని మాత్రమే వారికిస్తామని తెలిపారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: పులివెందులలో జగన్.. కడప నుంచే యాక్షన్ ప్లాన్! గడిచిన ఎన్నికల్లో సొంత జిల్లాలో దారుణ ఓటమిపై మాజీ సీఎం జగన్ పోస్టు మార్టమ్ మొదలు పెట్టారు. ఈ రోజు పులివెందులకు వెళ్లిన ఆయన మూడు రోజులు అక్కడే ఉండనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నాటికి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. By Nikhil 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn