ఆంధ్రప్రదేశ్ Minister Nimmala : సోమశిల జలాశయం ప్రమాదంలో ఉంది : మంత్రి నిమ్మల AP: జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.సోమశిల జలాశయం ప్రమాదంలో ఉందన్నారు. కొత్త జలాశయాలు ఇప్పుడు కట్టలేమని.. ఉన్న జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారు.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి! ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం పోలీసులతో వ్యవహరిస్తోందని అన్నారు. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: ఇది పిరికిపందల చర్య.. దక్కన్ క్రానికల్పై దాడిని ఖండించిన జగన్! ఏపీలో దక్కన్ క్రానికల్ కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ సీఎం జగన్ ఖండించారు. ఇది పిరికిపందల దాడి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొత్త పాలనలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజాస్వామ్యం నిరంతరం ఉల్లంఘించబడుతోందంటూ విమర్శలు గుప్పించారు. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఘనంగా వైఎస్ఆర్ 75వ జయంతి.. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల.. భావోద్వేగానికి లోనైన విజయమ్మ..! వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ ఎమోషనల్ అయ్యారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్కి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన విజయమ్మ కొడుకు జగన్ ను ముద్దాడి కంటతడి పెట్టుకున్నారు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్ల విశ్వప్రయత్నం AP: సీఎం చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్ల విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో చంద్రబాబు నివాసం దగ్గరకు ఐపీఎస్ సీతారామాంజయులు వెళ్లారు. కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాగా జగన్ సర్కార్ లో రామాంజయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nimmala Ramanaidu : జగన్ వల్ల 6 లక్షల మంది ప్రాథమిక విద్యకు దూరమయ్యారు : మంత్రి నిమ్మల AP: జగన్ అనాలోచిత నిర్ణయాలతో 6 లక్షల మంది ప్రాథమిక విద్యకు దూరమయ్యారని అన్నారు మంత్రి నిమ్మల. జగన్ ఐదేళ్ల పాలనలో అప్పులు చేసి రాష్ట్రాన్ని అథోగతి పాల్జేశారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: ఇలాంటి సంప్రదాయం ఆపండి.. చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక..! కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైసీపీ నేత అజయ్ రెడ్డిని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పులివెందులలో చంద్రబాబు చెడు సంప్రదాయానికి తెర లేపారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి దాడులను ఆపాలని హెచ్చరిస్తున్నానన్నారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ కు బిగ్ షాక్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు! జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులను ఇకపై రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు జగన్! AP: ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఎన్నికల ఘర్షణల కేసులో అరెస్టయి పిన్నెల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn