ఆంధ్రప్రదేశ్ Jagan Vs Sharmila: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్ గా.. జగన్ విమర్శల బాణాలు! ఏపీ రాజకీయాల్లోకి చంద్రబాబు కోసం పని చేయడం కోసం పక్క రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయినర్లు ఎంట్రీ ఇస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. చెల్లి షర్మిల పేరును నేరుగా అనకుండా పక్క రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా ఆమె మీద విమర్శలు కురిపించారు. By Bhavana 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR Aasara : డ్వాక్రా మహిళలకు భరోసా.. నేడు 'వైఎస్సార్ ఆసరా' పంపిణీ! ఇవాళ ఉరవకొండ పట్టణంలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. 'వైఎస్ఆర్ ఆసరా' పథకం ప్రయోజనాలను మహిళా స్వయం సహాయక సంఘాలకు విడుదల చేయనున్నారు. 78,94,169మంది మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు నాల్గవ విడతగా రూ.6,394.83కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila : ఇక కాస్కోండి తమ్ముళ్లు... షర్మిల రాజకీయ పోరాట యాత్ర వైపే అందరిచూపు..! ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు. 2003లో తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో శ్రీకాకుళం జిల్లా మరో రాజకీయ యాత్రకు సిద్ధమైంది. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM jagan: మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరుకానున్న జగన్! వైఎస్ షర్మిల,బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు వైఎస్ రాజారెడ్డి , అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: రేపు విజయవాడకు షర్మిల.. జగన్‌తో ప్రత్యేక భేటీ.. ఏపీలో రాజకీయాల్లో బుధవారం నాడు ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకోనుంది. వైఎస్ షర్మిల రేపు విజయవాడకు వెళ్తున్నారు. సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్‌ను ఆహ్వానించనున్నారు వైఎస్ షర్మిల. By Shiva.K 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IPAC: 2024వరకు జగన్‌తోనే.. బాంబు పేల్చిన ప్రశాంత్ కిశోర్! టీడీపీ అధినేతను ప్రశాంత్‌కిశోర్ కలవడంతో ఆయన ఐపాక్ టీమ్ ఇక నుంచి టీడీపీకి పనిచేస్తుందని ప్రచారం జరిగింది. అయితే 2024లో జగన్ మళ్లీ ఘనవిజయం సాధిస్తారని.. తమ పనిపట్ల అంకితభావంతో ఉన్నామని ఐపాక్ టీమ్ ట్వీట్ చేసింది. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : జగన్‌కు పీకే ఝలక్.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్! గన్నవరం ఎయిర్‌పోర్టులో లోకేశ్‌తో పాటు ప్రశాంత్ కిశోర్ కనిపించారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే లోకేశ్‌తో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ ఉన్నారు. ఇక పీకేకి టీడీపీ గెలుపు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh : జగన్ ఐపీఎల్ టీమ్ పేరు 'కోడికత్తి వారియర్స్..' లోకేశ్ కౌంటర్లు! టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని.. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ విజయనగరంలో నవశకం వైసీపీ టార్గెట్‌గా లోకేశ్ ఫైర్ అయ్యారు. జగన్ ఐపీఎల్ టీమ్ అంటూ పెడితే, దాని పేరు కోడికత్తి వారియర్స్ అని చురకలంటించారు. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BJP: వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వం.. పురంధేశ్వరి చురకలు జగన్ సర్కార్ పై సెటైర్లు వేశారు ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి 124 కోట్లు అప్పు తీసుకుందని ఆరోపించారు. ఐటీ పరిశ్రమను పూర్తిగా ధిగజార్చారని మండిపడ్డారు. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn