ఆంధ్రప్రదేశ్ పవన్ ను దారుణంగా ర్యాగింగ్ చేసిన జగన్.. బర్రెలక్క పేరు చెప్పి మరీ.. తెలంగాణలో జనసేన ఓటమిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడు పవన్ పార్టీకి రాలేదంటూ ఎద్దేవా చేశారు. తాను తెలంగాణలో పుట్టలేదనే బాధలో ఉన్నానంటూ డైలాగ్స్ వేసినా.. డిపాజిట్లు గల్లంతయ్యాయని విమర్శించారు సీఎం. By Shiva.K 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: కలిసిమెలిసి ఉందాం..తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేవారు. ఈ సందర్భంగా ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. కలిసి మెలిసి ఉండాలని కోరారు. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM YS Jagan: సీఎం జగన్ కారును ఢీకొన్న మరో కారు.. తృటిలో తప్పిన ప్రమాదం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. నెమళ్ల పార్క్ నుంచి ఇడుపులపాయకు వెళ్తుండగా కాన్వాయ్ లో వెనుక వస్తున్న కారు ఆయన కారును ఢీకొట్టింది. దీంతో జగన్ వాహనం దిగి మరో కారులో ఇడుపులపాయకు వెళ్లారు. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Chandra babu Naidu: జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉంది..! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందన్న ఆయన బీజేపీతో పొత్తులు కోసం సమయం మించిపోయిందన్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల కోసం కమిటీలు వర్కౌట్ చేస్తున్నాయన్నారు. ఇక జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉందన్నారు చంద్రబాబు నాయుడు. By P. Sonika Chandra 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు ఏపీలో వేడెక్కిన రాజకీయాలు.. ఓట్ల గల్లంతుపై అధికార, విపక్షాల ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఓట్లు గల్లంతవుతున్నాయా? ఓట్ల తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ పని చేస్తుందంటున్న టీడీపీ ఆరోపణల్లో నిజం ఎంత? ఓట్ల గల్లంతు రాజకీయం... ఇప్ప్పుడు ఢిల్లీని తాకింది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. By BalaMurali Krishna 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ గరం గరంగా గన్నవరం రాజకీయం... యార్లగడ్డ సైకిల్ ఎక్కుతున్నారా? Yarlagadda Venkata Rao: గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ తేల్చుకునేందుకు యార్లగడ్డ వెంట్రావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తేల్చుకునేందుకు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యార్లగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By BalaMurali Krishna 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: పవన్ ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు. By BalaMurali Krishna 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yarlagadda Venkata Rao : ఏది ఏమైనా గన్నవరం నుంచే నా పోటీ: యార్లగడ్డ! ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. By Bhavana 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మొదటి ప్రాధాన్యత సామాన్య భక్తుడికే: టీటీడీ నూతన ఛైర్మన్ భూమన! తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఛైర్మన్ గా ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn