ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఎడెక్స్ ప్రోగ్రామ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం. విదేవాలకు వెళ్ళి చదువుకోలేని విద్యార్ధుల కోసం అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల! కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం జగన్‌దని ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. రాష్ట్రంలో బాబుకి ఓటు వేసినా... జగన్‌కి ఓటు వేసినా.. పవన్‌కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని ఫైర్ అయ్యారు షర్మిల. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం తెలిపారు. By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Siddham: నేడు దెందులూరులో జగన్ 'సిద్ధం'.. ఆ జిల్లాలో అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ అవుతుందా? ఏలూరులో వైసీపీ ఎన్నికల సన్నాహక రెండో సభ ఇవాళ జరగనుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దాదాపు 5లక్షల మంది వస్తారని అంచనా. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం సభ ప్రారంభమవుతుంది. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-JSP : జనసేన VS టీడీపీ.. కడపలో స్టిక్కర్స్ వార్..! కడప జిల్లా ప్రొద్దుటూరులో జనసేన, టీడీపీ మధ్య పొత్తుల వార్ నడుస్తోంది. తానే అభ్యర్థినంటూ కడప, ప్రొద్దుటూరులో టీడీపీ నేతల పోస్టర్స్ దర్శనిమిస్తున్నాయి. పొత్తులు తేలక ముందే అభ్యర్థిత్వం గురించి పోస్టర్స్ వేయడాన్ని జనసైనికులు తప్పుబడుతున్నారు. By Jyoshna Sappogula 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Padmavathi : రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల ఎలా చేరారు?: పద్మావతి ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల ఎలా చేరారు? అని ప్రశ్నించారు సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. సింగనమల వైసీపీ కొత్త ఇన్చార్జ్ రామాంజనేయులుకు మా సహకారం లేదు అనేది అవాస్తవమన్నారు. By Jyoshna Sappogula 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Song : పూనకాలు తెప్పిస్తున్న 'రా.. కదలి రా' సాంగ్.. మీరు కూడా వినేయండి! ఎన్నికల ప్రచారం కోసం తెలుగుదేశం ఓ పాటను రిలీజ్ చేసింది. 'రా..కదలి రా' అంటూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. ఏపీ ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నమని చెబుతున్న టీడీపీ తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ ఎలా ఉందో చూడాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే! By Trinath 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila Comments : తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల సంచలన వ్యాఖ్యలు!! శ్రీకాకుళం నుంచి 9 రోజుల పాటు సాగే వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన నేడు (జనవరి28) తిరుపతికి చేరుకుంది. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆ జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. By Nedunuri Srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Election Campaign : 'సిద్ధం'లో మోగనున్న జగన్ ఎన్నికల శంఖారావం.. లక్షల్లో జనసమీకరణ! ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 'సిద్ధం' పేరుతో భారీ సభలను తలపెట్టాలని వైసీపీ నిర్ణయించినా ఇవాళ భీమిలి వేదికగా తొలి సభ జరగనుంది. ఇదే సభ నుంచి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సభకు రెండు లక్షల మందికి పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా. By Trinath 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AP Politics: జగనన్న వదిలిన బాణం షర్మిల దారి ఇప్పుడెటు! పరోక్షంగా జగన్ పై తమ అక్కసు తీర్చుకొనే ప్రయత్నాలకు షర్మిలను కొందరు పావుగా వాడుకొంటున్నారా? ఆమెను కావాలని వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? తాజా ఏపీ రాజకీయ పరిణామాలపై విశ్లేషకులు చలసాని నరేంద్ర అనాలిసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn