ఆంధ్రప్రదేశ్ Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Avinash Reddy: చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరు.. అవినాష్ రెడ్డి ఫైర్! వైసీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో పోలీసులు పని చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరన్నారు. పోలీసుల చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. By Nikhil 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైఎస్ వివేకా హత్య కేసు.. ప్రధాన సాక్షి అత్యవసర పిటిషన్..! వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివ చంద్రారెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తన సెక్యూరిటీ గన్మెన్లను నోటీసు ఇవ్వకుండా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మధ్యాహ్నం పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: అవినాష్‌ను గెలిపించిన షర్మిల.. ఎలా అంటే..? కడపలో వైఎస్ షర్మిల పోటీ పరోక్షంగా వైసీపీ అభ్యర్థి అవినాష్ కు లాభం చేకూర్చింది. ఆమెకు లక్షా నలభై వేల పై చిలుకు ఓట్లు పడగా.. అవినాష్ కు 6 లక్షల ఓట్లు వచ్చాయి. అయితే షర్మిల ఓట్లు చీల్చడం వల్ల టీడీపీ అభ్యర్థి సుబ్బరామిరెడ్డికి ఓటమి ఎదురైంది. By Jyoshna Sappogula 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి బిగ్ రిలీఫ్! వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sunitha: వివేకా హత్య కేసులో ఇలా జరగకుంటే బాగుండేది: సునీత వివేకా హత్య కేసులో రాజకీయ జోక్యం లేకుంటే బాగుండేదన్నారు డాక్టర్. వైఎస్ సునీత. అందువల్లే కేసులో పురోగతి లేదన్నారు. వివేకా హత్యపై అయిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నానని చెప్పారు. హంతకులకు కాకుండా పోరాటం చేసే వారికి ఓటెయ్యాలన్నారు. By Jyoshna Sappogula 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వివేకా హత్య కేసులో ఆధారాలున్నాయి.. షర్మిల కీలక వ్యాఖ్యలు AP: వైఎస్ వివేకా హత్య కేసులో తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు షర్మిల. వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డే అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే.. జగన్ తన అధికారం అడ్డుపెట్టి హంతకులను కాపాడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. By V.J Reddy 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn