ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 1 నుంచి టీడీపీ ప్రాజెక్టుల యాత్ర ఏపీలో ప్రాజెక్టుల సందర్శన యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు బయలుదేరనున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 69 నదులు ఉన్నా.. సీఎం జగన్ మాత్రం వాటిని ప్రజలకు ఉయయోగపడే విధంగా చేయడంలేదని మండిపడ్డారు. By Karthik 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాబుకి పవన్ కి మతి భ్రమించింది..అందుకే అలా మాట్లాడుతున్నారు! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పడూ వేడిగానే ఉంటున్నాయి. అధికార పక్షం వారు ప్రతిపక్షం వారు నిత్యం ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటునే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు మీద పంచ్ డైలాగులు వేశారు. By Bhavana 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి పోయింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖలో పర్యటించారు. విశాఖ జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె.. పలు అంశాలతోపాటు ఉత్తరాంధ్రలో బీజేపీ బలంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రజలను బెదిరించి భూములను లాక్కుంటోందని ఆరోపించారు. By Karthik 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వినుకొండలో గాలిలో కాల్పులు, ఉద్రిక్తత గుంటూరు జిల్లా వినుకొండలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ-టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే అక్రమాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నేతలకు పోటీగా వైసీపీ ర్యాలీ నిర్వహించింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది By Karthik 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Byreddy Siddharth Reddy: ఆ నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు ఆ నియోజకవర్గంలో నేతల మధ్య వర్గపోరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్చార్జ్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అంతేకాకుండా ఎమ్మెల్యే టికేట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో వైసీపీ అధిష్టానం తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. By BalaMurali Krishna 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn