తెలంగాణ Yadagiri Gutta: ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..! యాదగిరిగుట్ట ఆలయ నగరంలో మద్యం, మాసం, జంతువధపై నిషేదం అమల్లో ఉండనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు. By Bhavana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: చౌటుప్పల్లో ఘోర ప్రమాదం...ఒకరి మృతి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధి వలిగొండ రోడ్డు వద్ద భార్యాభర్తలు బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ లారీ వచ్చి డీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య నందిని మృతి చెందింది. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మం Bhuvanagiri: ఘోర విషాదం! గుండెపోటుతో 9వ తరగతి బాలిక మృతి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. జూలూరు గ్రామంలో 9వ తరగతి చదువుతున్న నవ్య అనే విద్యార్ధి గుండెపోటుతో మృతి చెందింది. నవ్య గత మూడు రోజులుగా అస్వస్థతకు గురైన నవ్య హఠాత్తుగా గుండెపోటుతో మరణించింది. By Archana 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ Social Media: సోషల్ మీడియాలో వేధింపులు.. యాదాద్రిలో యువతి దారుణం! భువనగిరిలో యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ చదువుతున్న హాసినికి కొన్ని రోజులుగా నిఖిల్ అనే వ్యక్తి ఇన్ స్టాలో అసభ్యకర మెసేజ్ లు పంపుతూ వేధింపులకు గురిచేశాడని. ఇది తట్టుకోలేక హాసిని ఉరేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు. By Archana 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Yadadri: కార్తీక మాసంలో యాదాద్రికి వెళ్తున్నారా? అయితే... ఈ వివరాలు మీ కోసమే..!! యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాస్థానంలో కార్తికమాసం విశిష్టతను చాటే ఆధ్యాత్మిక పర్వాలు షురూ కానున్నాయి. ఈ మేరకు దేవస్థానం సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ పర్వాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఈనెల 23న ప్రారంభమై..27వ తేదీన ముగియనున్నాయి. By Bhoomi 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యాదాద్రి కలెక్టరేట్లో కత్తిపోట్ల కలకలం.. మహిళా ఉద్యోగి వీరంగం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఓ మహిళా ఉద్యోగి రెచ్చిపోయింది. తనతో పనిచేసే సహ ఉద్యోగుడిపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మనోజ్ అనే వ్యక్తిని అక్కడున్న సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn