నేషనల్ యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్.. యుద్ధాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel -Iran: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. ఇజ్రాయెల్‌పై దాడులు లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెట్ గ్రూప్.. శనివారం ఇజ్రాయెల్‌పై దాదాపు 50 రాకెట్లకు పైగా ప్రయోగించింది. హిజ్బుల్లా రాకెట్ దాడులను ఇజ్రాయెల్ విజవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో హౌతీలు కూడా శనివారం ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడులు చేశారు. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Third World War : మరికొద్ది గంటల్లో మూడోప్రపంచ యుద్ధం.. ఇండియన్ నోస్ట్రడమస్ అంచనా! ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచ యుద్ధం ముంచుకువస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ నోస్ట్రడామస్ గా చెప్పుకునే కుశాల్ కుమార్ సంచలన విషయం చెప్పాడు. మరి కొద్దిగంటల్లో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందంటూ హెచ్చరించాడు. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran vs Israel: చిన్న దేశం ఇజ్రాయెల్ కానీ.. ఇరాన్ తో ధీటైన ఆయుధ సంపద.. ఆ లెక్కలివే! జనాభా పరంగా అతి చిన్నదేశమైన ఇజ్రాయెల్ తనకంటే ఎన్నోరెట్లు ఎక్కువ జనాభా కలిగిన పెద్ద దేశం ఇరాన్ తో యుద్ధానికి సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సైనిక, ఆయుధ సంపద ఎంత ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Iran and Israel War: ప్రపంచ యుద్ధ భయం.. ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం.. మరి స్టాక్ మార్కెట్ పరిస్థితి..? ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రారంభం అయిన యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారొచ్చనే భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మన ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఈ ఆర్టికల్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World War-3: మూడో ప్రపంచ యుద్ధంపై హెచ్చరించిన చాట్ జీపీటీ.. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం జరగడంపై చాట్ జీపీటీని అడిగిన ప్రశ్నకు అది ఆసక్తికమైన సమాధానం ఇచ్చింది. కొరియా ద్వీపకల్పం, మిడిల్ ఈస్ట్, తైవాన్ జలసంధి, తూర్పు ఐరోపా, దక్షిణ చైనా సముద్రం, భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందని చెప్పింది. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn