Flights Cancelled: దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దు..ఎందుకో తెలుసా!
మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సర్వర్లలోని లోపం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇండిగో దేశ వ్యాప్తంగా దాదాపు 200 విమానాలను రద్దు చేసినట్లు సమాచారం.
/rtv/media/media_files/2026/04/11/us-2026-04-11-13-19-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/flight.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Microsoft-jpg.webp)