Latest News In Telugu White Pepper: తెల్ల మిరియాలు ఎప్పుడైనా తిన్నారా?..ఎన్నో లాభాలు తెల్ల మిరియాలలో పెపెరిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. తెల్ల మిరియాలు తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది గుండెకు మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn