H-1B visa: హెచ్-1బీ దుర్వినియోగంపై ట్రంప్ ‘ఫైర్వాల్’.. వారిపై 175 కేసులు
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత విదేశీ కార్మికుల మూలంగా హెచ్-1బీ వీసా దుర్వినియోగమవుతుందని ఆరోపించిన విషయం తెలిసిందే. హెచ్-1బీ వీసా దుర్వినియోగం వల్ల అమెరికా ఉద్యోగాలన్నీ విదేశీ కార్మికులతో నిండిపోతున్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది.
/rtv/media/media_files/2025/11/26/fotojet-2025-11-26t093212056-2025-11-26-09-34-55.jpg)
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t125307489-2025-11-08-12-53-57.jpg)