ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: స్టూడెంట్‌కి తాళి కట్టిన టీచర్.. పైళ్లి అయిందంటూ రేప్.. కట్ చేస్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ టీచర్.. స్టూడెంట్‌కు తాళి కట్టాడు. ఇద్దరికీ పెళ్లయ్యిందంటూ తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అపై ఏమీ తెలియనట్లు ఆమెను ఆమె ఇంటికి పంపించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. By Shiva.K 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn