Latest News In Telugu Weight Lose Tips : పిజ్జా తినండి.. బరువు తగ్గండి.. కానీ.. ఇలా చేస్తేనే! బయట తిన్నప్పుడు కూడా బరువు తగ్గవచ్చు, పొట్ట కొవ్వు పోతుందని నిపుణులు చెబుతున్నారు. 30 రోజులు చిన్న సైజు పిజ్జా తింటూ.. వ్యాయామంపై దృష్టి పెట్టాలంటున్నారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 8 గంటల వరకు మంచి నిద్రపోతే బరువు పెరగడానికి కారణమయ్యే ఒత్తిడి తగ్గుతుంది. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Lose: జీలకర్ర, మెంతితో ఎంతటి బరువైనా తగ్గాల్సిందే..ఎలా వాడాలంటే..? మీరు రోజురోజుకూ బరువు పెరుగుతూ ఉంటే.. ఆహారంలో మెంతులు, జీలకర్రను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు.. జీర్ణక్రియ, రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుందని వారు వివరిస్తున్నారు. By Vijaya Nimma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Lose: బరువు తగ్గాలా..? ఈ 5 రకాల పిండిలను ఆహారంలో చేర్చుకోండి శీతాకాలంలో ఎక్కువగా ఆకలి అవుతూ ఉంటుంది. అతిగా తినడం వల్ల మన బరువు పెరగడం ప్రారంభమవుతుంది. జొన్న పిండి, మిల్లెట్ పిండి, వోట్ పిండి బరువు తగ్గడానికి వోట్స్ను ఎక్కువ మంది వాడుతుంటారు. పిండి పదార్థాలు, పీచుపదార్థాలు వీటిలో ఎక్కువగా ఉంటుంది. By Vijaya Nimma 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn