Weather Alert: ఆరెంజ్ అలర్ట్‌లో తెలంగాణ.. అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. మంగళవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో ఎక్కువగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తక్కువగా వరంగల్ జిల్లాలో 40.6 డిగ్రీలు నమోదైంది. బుధవారం నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/heat-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/heat-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Summer-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Winter-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rains-1-jpg.webp)