ఆంధ్రప్రదేశ్ Vyooham Movie: వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్.. వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించారు నారా లోకేష్. ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు, టీడీపీని దెబ్బతీసే కుట్రలో భాగంగానే వ్యూహం సినిమా తీశారని ఆరోపించారు లోకేష్. సినిమాను అడ్డుకోవాలని పిటిషన్లో కోరారు. By Shiva.K 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn