Telangana : మందుబాబులకు షాక్.. కౌంటింగ్ రోజున వైన్ షాపులు బంద్
జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ రోజున మద్యం షాపులు మూసివేయబడతాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T153507.531.jpg)