Vizianagaram Terror Case : దేశంలో మరో 20 మంది ఉగ్రవాదులు...సిరాజ్, సమీర్ విచారణలో షాకింగ్ విషయాలు
విజయనగరం ఉగ్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్లను పోలీసులు విచారిస్తున్నారు. వీరి గ్రూపులో ఉన్న20 మంది సభ్యుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పేద నిరుద్యోగ యువకులను టార్గెట్ గా చేసుకొని డబ్బు ఆశ చూపించి స్లిపర్స్ సేల్స్ గా మారుస్తున్నారని వెల్లడైంది.
/rtv/media/media_files/2025/05/26/NpS2qCrNXZp5gAhahooL.jpg)