ఆంధ్రప్రదేశ్Drugs: విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ సీజ్ బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న కంటైనర్ విశాఖపట్నానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. By B Aravind 21 Mar 2024 20:17 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn