ఆంధ్రప్రదేశ్ ఫిషింగ్ హర్బర్ ప్రమాదంలో బోట్లు కోల్పోయిన వారికి టీడీపీ ఆర్థిక సాయం.. వైజాగ్ ఫిషింగ్ హర్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని టీడీపీ నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. పాక్షికంగా బోట్లు పాడైపోయినవారికి వారికి రూ.50 వేలు, బోటుకలాశీలకు రూ.5 వేల చొప్పున అందిస్తామన్నారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn