Vizag: బ్రేకులు ఫెయిల్.. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, వీడియో వైరల్
విశాఖపట్నంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో షాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో జరిగింది. ఈ ప్రమాదంలో వెంటకరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువతి రెప్పపాటులో తప్పించుకుంది.