ఆంధ్రప్రదేశ్ Kodi kathi Srinivas: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ విడుదల కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. అతనికి ఎస్సీ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. కోడికత్తి శ్రీనివాస్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల జైలు శిక్ష తరువాత శ్రీనివాస్ విడుదల అయ్యాడు. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MRO Murder Case: ఎమ్మార్వో రమణ హత్య కేసులో కీలక అప్డేట్ MR0 రమణ హత్యకు గల కారణాన్ని గుర్తించారు పోలీసులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పేర్కొన్నారు. ల్యాండ్ అంశంలో ఎమ్మార్వో రమణ, రియల్టర్ గంగారాం మధ్య డీల్ జరిగిందని.. ఎమ్మార్వో వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో ఇద్దరి మధ్య గొడవగా మారి హత్యకు దారి తీసిందని అన్నారు. By V.J Reddy 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn