ఆంధ్రప్రదేశ్ Crime: విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపులు.. నర్సింగ్ సూపరిండెంట్ సంచలన వ్యాఖ్యలు..! విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూపరిండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ లైంగికంగా వేదించారంటూ నర్సింగ్ సూపరిండెంట్ పోలీసులకు పిర్యాదు చేసింది. విశాఖ ఒన్ టౌన్ పోలీసులు డాక్టర్ అశోక్ కుమార్ పై FIR నమోదు చేశారు. By Jyoshna Sappogula 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn