మరోసారి తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్..!?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.
వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో టీమిండియా మరో బిగ్ ఛేంజ్ చేసింది ఐసీసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే సెప్టెంబర్ 28వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. కాగా ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ నవంబర్ 19 న జరుగుతుంది. ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్‌కు ముందు, అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడతాయి. దీనికి ముందు, భారత జట్టు తన జట్టులో పెద్ద మార్పు చేసింది. నిజానికి గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో ఆర్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు గెలుపుకోసం పోరాడుతోంది. 41 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత ప్లేయర్లలో రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లీ (56), శ్రేయస్ అయ్యర్ (48) మాత్రమే రాణించారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు.
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమ్ఇండియా సంబరాలు చేసుకుంది. లంకపై 10 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత్, 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఈ మూమెంట్ లో భారత ఆటగాళ్ళు సరదాగా గడిపారు. ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఎంజాయ్ చేశారు.
ఆసియా కప్ టోర్నీలో అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతున్న భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపింది. చిరకాల ప్రతర్ధి పాకిస్తాన్‌ను ఘోరంగా ఓడించిన రోహిత్ సేన ఐసీసీ తాజాగా విడుదల చేసి వన్డే ర్యాంకింగ్స్‌లోనూ పాక్‌ను వెనక్కి నెట్టేసింది.
ఆసియా కప్ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసేసుకుంది. ఇప్పుడు సూపర్-4 లో పాక్, శ్రీలంక లతో ఆడిన ఇండియా బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ అవుతోంది. అయితే ఈమ్యాచ్‌లో రోహిత్, కోహ్లీతో పాటూ మరో ఆటగాడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
జరగదేమో అనుకున్న మ్యాచ్ జరగడమే కాదు అందులో టీమ్ ఇండియా సూపర్ విక్టరీని కూడా సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ లు సెచరీలతో చెలరేగిపోయారు. రికార్డులను బద్దలు కొట్టారు.
నేడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీని చూసిన రవూఫ్...దగ్గరకు వచ్చి విరాట్ ను కౌగిలించుకున్నాడు. కోహ్లీ కూడా చిరునవ్వు చిందిస్తూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.