Kohli: ఇందుకే కద భయ్యా కోహ్లీని కింగ్ అనేది.. ఈ వీడియో తప్పక చూడాల్సిందే!
టీమిండియా క్రికెటర్ కోహ్లీకి ఎంత మంచి మనసుందో చూపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని దూరం నుంచే కోహ్లీతో సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. అది గమనించిన విరాట్ అతడిని దగ్గరకు పిలిచి మరి సెల్ఫీ దిగాడు. అటు అంతర్జాతీయ క్రికెట్లోకి కోహ్లీ ఎంట్రీ ఇచ్చి 15ఏళ్లు పూర్తవగా ఫ్యాన్స్ అందరూ విరాట్‌కి విషెస్ చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kohli-1-jpg.webp)