Honey Bees Attack: పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్లోనే 50 మంది!
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/26/sSDsVv6EfmbI4riVeQSG.jpg)
/rtv/media/media_files/2025/04/25/kwGeWavk0UfGYNMSL9IP.jpg)
/rtv/media/media_files/2025/04/25/cVPIAyzIqxwi6XuxhKXA.jpg)
/rtv/media/media_files/2025/04/25/rJj0Q7UNC1Gu0vjOhltx.jpg)
/rtv/media/media_files/2025/04/25/WJHMrqPdL7EgPJtT8zdm.jpg)
/rtv/media/media_files/2025/04/24/X5F9VeOjSbbm0OEyROfY.jpg)
/rtv/media/media_files/2025/04/21/ieykUsfV06OPnRfu4m0j.jpg)
/rtv/media/media_files/2025/04/21/tIpJOVf1rqA4f3C7R9cy.jpg)
/rtv/media/media_files/2025/04/21/XYdUg0zH6yszEvvm8uaG.jpg)
/rtv/media/media_files/2025/04/21/ux8YEBhKJDIIYTCH1lA4.jpg)