Crazy Combo : న్యాచురల్ బ్యూటీతో రౌడీ హీరో రొమాన్స్?
రవి కిరణ్ కోలా దర్శకతంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. దాంతో ఆ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట .
రవి కిరణ్ కోలా దర్శకతంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. దాంతో ఆ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట .
'VD14' మూవీలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో ఏకంగా యుద్ధ వీరుడిగా కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది.
Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' అనే క్లాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిచారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.
విజయ్ దేవరకొండ - 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమాలో పాటలు ఉండవట. కాకపోతే థీమ్ మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ ఉంటుందట. ఈ థీమ్ మ్యూజిక్ ని అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పై వస్తున్న నెగిటివిటీ పై నిర్మాత దిల్ రాజు ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ మేనమామ యష్ రంగినేని కూడా దీని పై రియాక్ట్ అయ్యారు. ఇంత కసా..? ఇంత ఓర్వలేని తనమా..? అంటూ ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
విజయ్ - రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్, తన ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయని. అలా ఉండడాన్ని తాను ఇష్టపడతానని చెప్పింది.
రష్మిక-విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియా లో ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి దొరికిపోయారు. వీరు దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు వారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూస్తే తెలుస్తుంది.
గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరుశరాం కలిసి చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. లుంగీ కట్టుతో...వంట చేస్తూ కనిపిస్తున్న విజయ్ ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వచ్చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ను ఈరోజు విడుదల చేశారు.
క్రికెటర్ రోహిత్ శర్మ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన చాలా భిన్నమైన క్రికెటర్ అంటూ రోహిత్ ని ఆకాశానికి ఎత్తేశాడు. ఆయనతో ఓ సినిమా తీయాలని చెప్పాడు. ఆయనతో హిట్ మ్యాన్ అనే సినిమా తీస్తే కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.