సినిమా Vidya Balan: ఇండస్ట్రీ ఎవడి సొత్తు కాదు.. అందుకే నేనంటే హీరోలకు నచ్చదు! సినీ ఇండస్ట్రీలో తాను చాలామంది హీరోలకు నచ్చనని విద్యా బాలన్ చెప్పింది. 'నేను లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తాను. అది కొందరు హీరోలకు నచ్చదు. అందుకే వారు నాతో సినిమాలు చేసేందుకు ఒప్పుకోరు. నన్ను ఐరెన్ లెగ్ అంటారు' అంటూ ఎమోషనల్ అయింది. By srinivas 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vidya Balan: సెట్లో అలా చేస్తాడనుకోలేదు.. హీరోపై నటి షాకింగ్ కామెంట్స్! స్టార్ హీరో మోహన్‌లాల్‌ను చూసి తాను గొప్ప విషయాలు నేర్చుకున్నానని నటి విద్యా బాలన్ చెబుతోంది. 'మోహన్ గొప్ప నటుడే కాదు మంచి వ్యక్తి. మలయాళ 'చక్రం' మూవీలో ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాపట్ల ఆయన తపన నన్ను ప్రేరేపించింది' అంటూ పొగిడేసింది. By srinivas 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ అవమానం తట్టుకోలేకపోయా.. ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయమేసింది బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ తనకు కెరీర్లో ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకుంది. రెండు కమర్షియల్ సినిమాల్లో తాను పోషించిన క్యారెక్టర్ల కారణంగా తనను ప్రేమించిన వారే దారుణంగా విమర్శించారని చెప్పింది. దీంతో కొంతకాలం ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయమేసిందని తెలిపింది. By srinivas 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn