JETLEE Release Trailer: "సింగిల్ స్క్రీన్.. మల్టీప్లెక్స్.. ఇబొమ్మా.." ఇంట్రెస్టింగ్ గా 'జెట్లీ' రిలీజ్ ట్రైలర్!
కమెడియన్ సత్య హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన 'జెట్లీ' మే 1, 2026న విడుదల కానుంది. ‘ఆపరేషన్ డైనోసార్’ కథతో కామెడీ థ్రిల్లర్గా రూపొందింది. వెన్నెల కిశోర్, వైవా హర్ష నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది.
/rtv/media/media_files/2026/04/30/jetlee-release-trailer-2026-04-30-17-21-04.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T173627.034.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Chaari-111-jpg.webp)