Venkatesh: హీరో వెంకటేష్ కుటుంబంలో విషాదం!
హీరో వెంకటేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెంపుడు కుక్క 'గూగుల్' మృతి చెందింది. ఈ విషయాన్నీ వెంకటేష్ తన ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు.
హీరో వెంకటేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెంపుడు కుక్క 'గూగుల్' మృతి చెందింది. ఈ విషయాన్నీ వెంకటేష్ తన ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల వరద బాధితుతులకు సురేష్ ప్రొడక్షన్ తరుపున వెంకటేష్, రానా రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని వెంకటేష్ తన ఎక్స్ వేదికగా తెలిపారు. వీరితో పాటూ తొలిప్రేమ, సార్ వంటి సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి సైతం వరద బాధితులకు రూ.5 లక్షలు విరాళం అందజేశారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం పట్ల టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ స్పందించారు. చారిత్రక విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి నీకంటే అర్హులెవరూ లేరు మిత్రమా అంటూ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ చిన్న కూతురు హవ్య వాహిని వివాహం ఇటీవలే విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరితో గ్రాండ్ గా జరిగింది. తాజాగా ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి చిన్న కూతురు హవ్య వాహిని - నిషాంత్ వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వివాహ వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన సినిమా సైంధవ్. జనవరి 13 న థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది. సైంధవ్ OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ జనవరి 13న రిలీజ్ అవుతోన్నసందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై విక్టరీ వెంకటేష్ నవ్వులు పూయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వెంకి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ వేదికపై వెంకి స్పీచ్ అదిరిపోయింది.