సినిమా Varun Tej - Lavanya Marraige: మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు.. వరుణ్ లావణ్య ల పెళ్లి డేట్ ఫిక్స్ ..? నవంబర్ లో వరుణ్ తేజ్, లావణ్య ఇటలీలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Archana 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఇటలీలో లావణ్య, వరుణ్‌తేజ్‌ల పెళ్లి.. రాచరిక సంప్రదాయంలో వీరిద్దరి వివాహం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌ల పెళ్లి ఆగస్టు 25న ఇటలీలో గ్రాండ్‌గా జరగబోతుంది.. కానీ ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో కూడా అటెండ్ అవ్వడం లేదు. కేవలం మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. వాళ్లు కూడా 50 మంది లోపే హాజరయ్యేలా ఓ కండిషన్ పెట్టుకున్నారు. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇటలీలో జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట మెగా కుటుంబసభ్యులు. By Vijaya Nimma 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn