Constable Kanakam web Series: కానిస్టేబుల్ కనకంగా అదరగొట్టిన వర్ష బొల్లమ్మ.. !
ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్లో రాబోతున్న వెబ్‌సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'లో వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించింది. త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ‘ఫస్ట్ బుల్లెట్’ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
/rtv/media/media_files/2026/01/23/constable-kanakam-2026-01-23-08-03-04.jpg)
/rtv/media/media_files/2025/06/27/constable-kanakam-2025-06-27-21-26-49.jpg)