Latest News In Telugu Valentine's Day : ప్రేమికుల రోజు... ఈ రాశులకు అదృష్టమే..! ఈ 7 రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..ఈ వాలంటైన్ వీక్ ఈ రాశులవారికి బాగా కలిసివస్తుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీకిలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentines Day: ప్రేమ యాత్రలకు పారిస్...ఇటలీ ఏలానో..మన ఉదయ్‌పూర్ అలానే! రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్. దీనిని సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్‌లో ఉన్న ఈ నగరం అందంలో పారిస్‌ని కూడా మించిపోయింది. మీ భాగస్వామిని పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకుంటే, ఈ రొమాంటిక్ సిటీ మీకు బెస్ట్ ఆప్షన్. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentine Week : వాలెంటైన్స్ వీక్ గులాబీలతో ఎందుకు మొదలవుతుందో తెలుసా! ప్రేమికుల వారంలో మొదటి రోజు...రోజ్ డే. ఈ సందర్భంగా ప్రేమికులు ఒకరికొకరు గులాబీలను ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటారు. ఎర్ర గులాబీలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. క్వీన్ విక్టోరియా కూడా తన భర్తకు ప్రేమను వ్యక్తపరిచేప్పుడు ఎర్ర గులాబీని ఇచ్చేవారు. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు? వాలెంటైన్ వీక్ లో ప్రతీ రోజుకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందులో మొదటి రోజును రోజ్ డే గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అసలు రోజ్ డే రోజు ఎర్ర గులాబీలే ఎందుకు ఇస్తారు.? ఎర్ర గులాబీలు ఇవ్వడం వెనుక అర్థం.. వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.. By Archana 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RelationShip: వాలెంటైన్స్ డే రోజున మీ బాయ్‌ఫ్రెండ్‌ను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసుకోండి! వాలెంటైన్ డే కోసం నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు లవర్స్. అయితే బాయ్‌ఫ్రెండ్‌ని ఎలా ఇంప్రెస్ చేయాలన్నదానిపై చాలా మంది అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే టిప్స్ ఇస్తున్నాం. ఇక డేట్‌నైట్ ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోవడం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn